• Home » Sangareddy

Sangareddy

Jaggareddy In Sangareddy: పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి

Jaggareddy In Sangareddy: పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి

అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దంటూ పార్టీ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని కేడర్‌కు సూచించారు.

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.

Sangareddy: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు

Sangareddy: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు

సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

Coldwaves In Telangana: తెలంగాణాలో చలి పంజా.. మరో 2 రోజుల పాటు అంతే.!

రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Aminpur Crime News: పెళ్లి చేస్తామని నమ్మించి, ఇంటికి పిలిపించి.. యువకుడు దారుణ హత్య.!

Aminpur Crime News: పెళ్లి చేస్తామని నమ్మించి, ఇంటికి పిలిపించి.. యువకుడు దారుణ హత్య.!

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తమ కూతురిని ప్రేమించాడనే నెపంతో ఓ యువకుణ్ని ఇంటికి పిలిపించి దాడిచేసి హతమార్చారు కుటుంబ సభ్యులు.

Sangareddy: సర్పంచ్ పదవికి లవర్‌తో నామినేషన్

Sangareddy: సర్పంచ్ పదవికి లవర్‌తో నామినేషన్

సర్పంచ్ పదవికి లవర్‌తో కలిసి నామినేషన్ వేశాడు ఓ యువకుడు. అనంతరం, ఆ యువతిని వివాహం చేసుకున్నాడు.

Tallapalli Srija: సంగారెడ్డి జిల్లా తాళ్లపాల్లిలో 'శ్రీజ' హాట్ టాపిక్.. ఒకే రోజు వింత సంఘటనలు

Tallapalli Srija: సంగారెడ్డి జిల్లా తాళ్లపాల్లిలో 'శ్రీజ' హాట్ టాపిక్.. ఒకే రోజు వింత సంఘటనలు

సర్పంచి పదవికి శ్రీజ అనే ఒక యువతి నామినేషన్ వేయడం, తల్లిదండ్రులు వద్దంటూ ఒత్తిడి చేయడం, ఆ వెంటనే శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకోవడం, పోలీసుల ముందు హాజరై తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడం.. రాజకీయ మద్దతు. ఇలా.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఒక్క రోజులో సంచలనాలు

Singur Dam: సింగూరు డ్యాంను పరిశీలించిన అధ్యయన కమిటీ.. ఏం తేల్చిందంటే

Singur Dam: సింగూరు డ్యాంను పరిశీలించిన అధ్యయన కమిటీ.. ఏం తేల్చిందంటే

సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది.

Bus Accident: డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

Bus Accident: డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి.

Clash Over Love Marriage: యువతి ప్రేమ వివాహం.. దారుణానికి ఒడిగట్టిన తండ్రీకొడుకులు..

Clash Over Love Marriage: యువతి ప్రేమ వివాహం.. దారుణానికి ఒడిగట్టిన తండ్రీకొడుకులు..

సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలంలోని కక్కర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. కొడుకుతో కలిసి కూతురి మామపై దాడి చేశాడు. ఇంటిని తగలబెట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి