• Home » Sangareddy

Sangareddy

Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్‌ రహిత కార్లు

Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్‌ రహిత కార్లు

ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

job : జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అవకాశాలు

job : జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అవకాశాలు

జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కొరత ఉందని, ఆ దేశ కంపెన్లీలో విదేశీయులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని జెట్రో(జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) బెంగళూరు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుతానీ పేర్కొన్నారు.

IIT Kandi: ఐఐటీహెచ్‌ వినూత్న డ్రోన్లు!

IIT Kandi: ఐఐటీహెచ్‌ వినూత్న డ్రోన్లు!

పక్షి ఆకారంలో ఉండి ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీస్తాయి! సీతాకోకచిలుకల్లా రెక్కలాడిస్తూ ఫొటోలు క్లిక్‌మనిపిస్తాయి! తూనిగల్లా చెట్లపై వాలి నిఘా పెడతాయి!

Student Innovations: డ్రైవింగ్‌లో నిద్ర వస్తే.. లేపే కళ్లజోడు

Student Innovations: డ్రైవింగ్‌లో నిద్ర వస్తే.. లేపే కళ్లజోడు

కారు డ్రైవ్‌ డ్రైవ్‌ చేసే సమయంలో మనకు నిద్ర వస్తే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాటేదైనా ఉంటే? మీటర్‌ దూరంలో ఉన్న అడ్డంకులను కూడా ముందే గుర్తించి శబ్దం చేసే చేతికర్ర అంధుల వద్ద ఉంటే?

Jogipet: జోగిపేట పోలీస్ స్టేషన్‌ ముందే భారీ చోరీ..

Jogipet: జోగిపేట పోలీస్ స్టేషన్‌ ముందే భారీ చోరీ..

పట్టపగలే.. అదీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే భారీ చోరీ జరిగింది.ఆపి ఉన్న కారు అద్దాలు పగులకొట్టి దొంగలు ఏకంగా రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు.

Pharma Clusters: మూడు జిల్లాల్లో 4200 ఎకరాలు!

Pharma Clusters: మూడు జిల్లాల్లో 4200 ఎకరాలు!

గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది.

TG News: ఇన్‌స్టా గ్రామ్‌ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...

TG News: ఇన్‌స్టా గ్రామ్‌ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...

Telangana: సోషల్ మీడియాను యువత ఎంతగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతులు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా పలు మాధ్యమాల్లో ముఖపరిచయం లేని వ్యక్తులతో యువతులు మాట్లాడుతుంటారు.

Instagram: ప్రాణం తీసిన ఇన్‌స్టా స్నేహం

Instagram: ప్రాణం తీసిన ఇన్‌స్టా స్నేహం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో చేసిన స్నేహం ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో ఆ యువకుడి వేధింపులు భరించలేక ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Government Hospital: సంగారెడ్డిలో 500 పడకలతో ప్రభుత్వ ఆస్పత్రి

Government Hospital: సంగారెడ్డిలో 500 పడకలతో ప్రభుత్వ ఆస్పత్రి

సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Sangareddy: వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలి: మంత్రి దామోదర

Sangareddy: వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలి: మంత్రి దామోదర

వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి