• Home » Sangareddy

Sangareddy

Viral Video:ఈ పిల్లాడు మామూలోడు కాదు.. బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదని పోలీస్ కంప్లైంట్..

Viral Video:ఈ పిల్లాడు మామూలోడు కాదు.. బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదని పోలీస్ కంప్లైంట్..

Sangareddy Boy: వినయ్ రెడ్డి అనే బాలుడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే జాతరకు వెళ్లాడు. జాతరలో రూ.300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఎగరేయడానికి చూశాడు. అయితే, అది ఎగరలేదు.

Sangareddy: నా హెలికాప్టర్‌ ఎగరడం లేదు

Sangareddy: నా హెలికాప్టర్‌ ఎగరడం లేదు

ఏదైనా వస్తువును కొన్న తర్వాత అది పనిచేయకపోతే దిగాలు పడడమో లేదా అమ్మిన వారిపై కాసేపు ఆగ్రహం వ్యక్తం చేసి ఊరుకోవడమో చేస్తుంటాం.

Jagga Reddy: అవును.. అంబేడ్కర్‌ భగవంతుడే!

Jagga Reddy: అవును.. అంబేడ్కర్‌ భగవంతుడే!

అంబేడ్కర్‌ ఏమైనా భగవంతుడా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆయన్ను కించపరిచాడు. అవును అంబేడ్కర్‌ ముమ్మాటికీ భగవంతుడే.

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Cool Drink Incident: సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు ముగ్గురు యువకులు. బాగా ఎండగా ఉండటంతో కూల్‌ డ్రింక్ ఆర్డర్ పెట్టారు. సర్వర్ కూల్‌ డ్రింక్ తెచ్చి ఇవ్వగా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ యువకులు దాన్ని తాగారు. ఆ వెంటనే యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..

Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..

సంగారెడ్డి జిల్లా పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్‏చెరువు మండలం ఇక్రిశాట్‌ క్యాంపస్‏లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.

Jagga Reddy: సోనియా, రాహుల్‌ కుటుంబానిది త్యాగాల చరిత్ర

Jagga Reddy: సోనియా, రాహుల్‌ కుటుంబానిది త్యాగాల చరిత్ర

దేశ ప్రజల కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్‌ గాంధీ కుటుంబానిదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ పుట్టి పెరిగిన స్వరాజ్‌ భవన్‌ను ఇందిరా గాంధీ దేశం కోసం ధారాదత్తం చేశారని గుర్తుచేశారు.

Leopard:  సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Leopard: సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Leopard: సంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత హడలెత్తించింది. టైగర్ ఉందని తెలియడంతో ఇక్రిశాట్ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లు, ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు బిగించారు. దీంతో అటువైపు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది.

Sangareddy: దారుణం.. మద్యం మత్తులో భార్యపై దాడి.. చివరికి ఏమైందంటే..

Sangareddy: దారుణం.. మద్యం మత్తులో భార్యపై దాడి.. చివరికి ఏమైందంటే..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో దారుణం చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు.

Sangareddy: ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

Sangareddy: ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

ఎన్‌వోసీ జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్‌ ఏసీబీకి చిక్కారు. పటాన్‌చెరులోని నీటిపారుదల శాఖ డివిజనల్‌ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Drone Training: మహిళలకు డ్రోన్లు!’

Drone Training: మహిళలకు డ్రోన్లు!’

మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు.. డ్రోన్లను ఆపరేట్‌ చేయడంలోనూ వారికి శిక్షణ ఇస్తున్నాయి. పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడంపై మహిళలకు తర్ఫీదునిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి