• Home » Sangareddy

Sangareddy

CM Revanth: ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా

CM Revanth: ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా

CM Revanth: జహీరాబాద్‌ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

CM Revanth Reddy: నేడు సంగారెడ్డికి సీఎం రేవంత్‌

CM Revanth Reddy: నేడు సంగారెడ్డికి సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని హరీష్‌రావు మండిపడ్డారు.

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో తెలుగు యువకుడు కీలక పాత్ర పోషించాడు.

Sangareddy: ఇద్దరు పిల్లల ఉసురు తీసి.. ఉరేసుకొని!

Sangareddy: ఇద్దరు పిల్లల ఉసురు తీసి.. ఉరేసుకొని!

భార్యాభర్తల మధ్య గొడవలు అభంశుభం తెలియని వారి బిడ్డల ప్రాణాలను బలిగొన్నాయి. దంపతులు తరచూ మాటామాటా అనుకుంటుండటం, భార్య అలిగి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.

Sangareddy Tragedy: సంగారెడ్డిలో విషాద కథ... ఏం జరిగిందంటే

Sangareddy Tragedy: సంగారెడ్డిలో విషాద కథ... ఏం జరిగిందంటే

Sangareddy Tragedy: సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసముంటున్నాడు. సదాశివ పేట మండలం ఆత్మకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యభర్తల మధ్య కొన్నేళ్లుగా విబేధాలు ఉన్నాయి.

Sangareddy: రెండు కార్లపై కట్టెల లోడ్‌ లారీ బోల్తా

Sangareddy: రెండు కార్లపై కట్టెల లోడ్‌ లారీ బోల్తా

కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ రెండు కార్లపై బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

 Harish Rao: మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు

Harish Rao: మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని రక్షించి అండగా నిలిచారు. హరీష్‌రావు చూపిన చొరవతో బీఆర్‌ఎస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్‌లోని లేహ్‌లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్‌ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి