• Home » Sangareddy

Sangareddy

Sangareddy: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Sangareddy: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ప్రియుడు, అతని మిత్రులతో కలిసి గొంతు కోసి, కర్రతో తలపై బాది కిరాతకంగా చంపేసింది.

మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు సత్యనారాయణ ఇక లేరు

మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు సత్యనారాయణ ఇక లేరు

తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్‌ ఆర్‌.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

బీజేపీ నిర్ణయాలతో ప్రమాదంలో రాజ్యాంగం

బీజేపీ నిర్ణయాలతో ప్రమాదంలో రాజ్యాంగం

హిందూత్వ సిద్ధాంతం, కార్పొరేట్‌ శక్తులు అనే రెండు పిల్లర్లపైనే మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉందని సీపీఎం కేంద్ర సమన్వయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ విమర్శించారు.

Sangareddy: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కూలి పనులు

Sangareddy: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కూలి పనులు

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి ఏబీహెచ్‌బీ కాలనీ-2 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కూలి పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.

Sangareddy: బ్రిటిష్‌ విధానంలోనే బీజేపీ పాలన

Sangareddy: బ్రిటిష్‌ విధానంలోనే బీజేపీ పాలన

విభజించి పాలించాలనే బ్రిటిష్‌ విధానాన్నే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆరోపించారు. దేశ ప్రజలను కుల మతాల పేరిట విభజిస్తూ ప్రధాని మోదీ పరిపాలిస్తున్నారన్నారు.

Congress Dharna: కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు.. పటాన్‌చెరులో ఆందోళనలు

Congress Dharna: కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు.. పటాన్‌చెరులో ఆందోళనలు

Congress Leaders: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పటాన్ చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నేతలు నినాదాలు చేశారు.

RTC Conductor: నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్‌

RTC Conductor: నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్‌

సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ సుజాత విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు.

Jagga Reddy: రివెంజ్‌ పాలిటిక్స్‌ ఎవరికీ మంచిది కాదు

Jagga Reddy: రివెంజ్‌ పాలిటిక్స్‌ ఎవరికీ మంచిది కాదు

కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకీ మంచిది కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదని చెప్పారు.

Sangareddy: 108 రకాలతో అల్లుడిగారికి ఆత్మీయ విందు

Sangareddy: 108 రకాలతో అల్లుడిగారికి ఆత్మీయ విందు

కొత్తగా పెళ్లైన జంటలకు సంక్రాంతి అంటేనే సందడి. అత్తారింటికి వచ్చిన అల్లుడికి జరిగే మర్యాదలకు లోటే ఉండదు.

Sangareddy: ఆల్ర్ఫాజోలం తయారీ..

Sangareddy: ఆల్ర్ఫాజోలం తయారీ..

రసాయన కంపెనీ మాటున కల్లు కల్తీకి వినియోగించే ఆల్ర్ఫాజోలం డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును సంగారెడ్డి సీసీఎస్‌, గుమ్మడిదల పోలీసులు రట్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి