Home » Sandra Venkata Veeraiah
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.
ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) వెంట ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ( Sandra Venkata Veeraiah ) అన్నారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.