• Home » Sandhya Theatre Stampede

Sandhya Theatre Stampede

Allu Arjun: బన్నిని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా..

Allu Arjun: బన్నిని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా..

మొదట అల్లు అర్జున్‌కు 18 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్‌ వాంగ్మూలాన్ని పోలీసులు..

Pushspa 2 Movie: సంధ్య థియేటర్‌కు మరోసారి అల్లు అర్జున్.. ఎందుకంటే

Pushspa 2 Movie: సంధ్య థియేటర్‌కు మరోసారి అల్లు అర్జున్.. ఎందుకంటే

సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు మరోసారి సంధ్య థియేటర్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన ఆయనను సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Allu Arjyn: పోలీస్ స్టేషన్‌కు పుష్ప.. రోజూ వెళ్లాల్సిందేనా

Allu Arjyn: పోలీస్ స్టేషన్‌కు పుష్ప.. రోజూ వెళ్లాల్సిందేనా

అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడం కలకలం రేపింది. ఈకేసులో అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.

Shock to Big Movies: పెద్ద సినిమాలకు షాక్.. తెలంగాణ సర్కార్ నిర్ణయానికి జై కొట్టిన థియేటర్స్ యాజమాన్యం

Shock to Big Movies: పెద్ద సినిమాలకు షాక్.. తెలంగాణ సర్కార్ నిర్ణయానికి జై కొట్టిన థియేటర్స్ యాజమాన్యం

తెలంగాణలో బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు..

Pushpa 2: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసుల యాక్షన్ ప్లాన్ అదేనా..!

Pushpa 2: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసుల యాక్షన్ ప్లాన్ అదేనా..!

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఓ మహిళ చనిపోయిందని, థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి