• Home » Samajwadi Party

Samajwadi Party

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

Madhya pradesh: శివరాజ్‌పై మిర్చిబాబా పోటీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్‌పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్‌పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.

Akilesh Yadav:ఇండియా కూటమిలో అఖిలేష్ కల్లోలం.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎస్పీ అధినేత

Akilesh Yadav:ఇండియా కూటమిలో అఖిలేష్ కల్లోలం.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎస్పీ అధినేత

కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు.

Akhilesh Yadav: కాంగ్రెస్ ఎలా ప్రవర్తిస్తే అలాగే రియాక్ట్ అవుతాం.. సీట్ల పంపకాలపై మండిపడ్డ అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav: కాంగ్రెస్ ఎలా ప్రవర్తిస్తే అలాగే రియాక్ట్ అవుతాం.. సీట్ల పంపకాలపై మండిపడ్డ అఖిలేశ్ యాదవ్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి.

SP Chief: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన అఖిలేష్ యాదవ్

SP Chief: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన అఖిలేష్ యాదవ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఇండియా కూటమి నేతలు స్పందిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య రీతిలో టీడీపీ చీఫ్ అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఇప్పుడు తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్ .. చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు.

Akhilesh Yadav: ఇది ఇండియా కూటమి విజయం.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది

Akhilesh Yadav: ఇది ఇండియా కూటమి విజయం.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ఘనవిజయం సాధించారు. తన బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై ఏకంగా 42,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...

Hindu Rashtra : ఇండియా హిందూ దేశం కాదు : సమాజ్‌వాదీ పార్టీ నేత

Hindu Rashtra : ఇండియా హిందూ దేశం కాదు : సమాజ్‌వాదీ పార్టీ నేత

మన దేశం హిందూ దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు.

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై ఏ పార్టీ ఏమంటోంది?

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై ఏ పార్టీ ఏమంటోంది?

‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ చేస్తున్న మరో ప్రయత్నం ఇదని దుయ్యబడుతున్నాయి.

UP by-polls: సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్

UP by-polls: సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌ లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రధాన విపక్ష పార్టీల మధ్య సయోధ్య నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు మద్దతు ప్రకటించింది.

Man hurls Shoe: ఎస్‌పీ నేతపై షూ విసిరిన అగంతకుడు..ఉద్రిక్తత

Man hurls Shoe: ఎస్‌పీ నేతపై షూ విసిరిన అగంతకుడు..ఉద్రిక్తత

సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఒక వ్యక్తి షూ విసరడం ఉద్రిక్తతతకు దారితీసింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌ వద్ద సోమవారం జరిగిన ఓబీసీ సమ్మేళన్‌లో మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. దీంతో వెంటనే మౌర్య మద్దతుదారులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి