• Home » Salman Khan

Salman Khan

Salman Khan: ఆ కారణంతోనే ఇండియన్ రియల్ హీరో పాత్రకు నో

Salman Khan: ఆ కారణంతోనే ఇండియన్ రియల్ హీరో పాత్రకు నో

పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారిగా పనిచేసిన వ్యక్తి రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik) జీవితం సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ది బ్లాక్‌ టైగర్‌’ (The Black Tiger) టైటిల్‌తో చిత్రం రూపొందనుంది.

Kabir Khan: స్క్రిఫ్ట్‌లో నటులు జోక్యం చేసుకోకపోతే భయమేస్తుందంటున్న డైరెక్టర్

Kabir Khan: స్క్రిఫ్ట్‌లో నటులు జోక్యం చేసుకోకపోతే భయమేస్తుందంటున్న డైరెక్టర్

బాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు కబీర్ ఖాన్ (Kabir Khan). ‘ఏక్ థా టైగర్’ (Ek Tha Tiger), ‘బజరంగీ భాయిజాన్’ (Bajrangi Bhaijaan) వంటి చిత్రాలతో సత్తాను చాటారు.

Salman Khan: ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయనున్న సల్మాన్!

Salman Khan: ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయనున్న సల్మాన్!

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇద్దరు మంచి స్నేహితులు. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ‘అందాజ్ అప్నా అప్నా’ (Andaz Apna Apna) అనే కామెడీ చిత్రం మాత్రమే చేశారు.

Pooja Hegde: ఫోటోస్ వైరల్

Pooja Hegde: ఫోటోస్ వైరల్

ఈమధ్యనే పూజ హెగ్డే అన్నయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కోసం పూజ కొన్ని రోజులు షూటింగ్స్ నుండి విరామం తీసుకొని అన్నయ్య కి తోడుగా పెళ్ళిలో బాగా సందడి చేసింది.

Salman Khan: మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా!

Salman Khan: మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా!

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. భాయ్ జాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌‌కు Y ప్లస్ కేటగిరి భద్రత

Salman Khan: సల్మాన్‌ఖాన్‌‌కు Y ప్లస్ కేటగిరి భద్రత

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి