Home » Salary
8th Pay Commission: బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్ చెప్పింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్ కోరారు.
కార్పొరేట్ ప్రపంచంలో జీతాల పెంపు అనేది కీలకమైన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ఓ సర్వే నివేదికలో వచ్చే ఏడాది చేపట్టనున్న జీతాల వృద్ధి గురించి ప్రస్తావించింది. ఆ పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని(Minimum Wages) పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మేరకు పెంచారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’
బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.
గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి.
ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేలు జీవన భృతి కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ డిమాండు చేశారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, రోడ్డు కనెక్టివిటీ, రవాణా, రైలు మార్గం, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పటి దాకా పరిస్థితి ఉండేది. 2019 నుంచి 2024 వరకు జగనే సీఎంగా ఉన్నారు.
పండుగ సీజన్‌లకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందుకోనున్నారు. మరికొన్ని రోజుల్లో 7వ వేతన సంఘం డియర్‌నెస్ అలవెన్స్(dearness allowance), డియర్‌నెస్ రిలీఫ్‌ల(DR) పెంపు గురించి కీలక ప్రకటన చేయనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.