Home » sajjanar
Telangana: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రయాణికులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లకే భద్రత లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన
తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం' వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ.
మియాపూర్ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ( Sajjanar ) హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ....టీఎస్ ఆర్టీసీలో వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వనభోజనాలు కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమని సజ్జనార్ చెప్పారు.
బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ పోస్ట్ పెట్టారు.
Telangana: ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త బస్సుల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు.
Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని శనివారం ప్రారంభించనుంది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలైతే.. టీఎస్ ఆర్టీసీకి ఏటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.