Home » Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్‌లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరైన సజ్జల, అవినాశ్ ‘తెలీదు, సంబంధం లేదు’ అని సమాధానమిచ్చారు. వీడియోలు, సాక్ష్యాలున్నా ప్రశ్నలకు దాటవేత ధోరణి, అనుచరుల గురించి అవినాశ్ చేసిన అభ్యాస వాదనలు గమనార్హం
Sajjala CID Inquiry: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Somireddy Vs Sajjala: నాడు చంద్రబాబు నాయుడు పైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... 64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలని సోమిరెడ్డి చంద్రమోహన్ డిమాండ్ చేశారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో సహకరించాలని కోర్టు ఆదేశించగా, రూ.10 వేలతో పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది
Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు.
మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ఆక్రమించుకున్నారని పదే పదే రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నప్పటికీ..
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.
ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.