Home » Sai pallavi
అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే... నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే... నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా. అందుకే ‘మై డాడ్ ఈజ్ మై రియల్ హీరో’ అంటారెవరైనా.
తక్కువ సినిమాల్లో నటించినా... ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రల్లో అలరించింది సాయిపల్లవి. తాజాగా నాగచైతన్యతో ‘తండేల్’ చేసిన ఈ నేచురల్ బ్యూటీ టాలెంట్, వ్యక్తిత్వం గురించి... ఆమెతో ఇప్పటిదాకా కలిసి పనిచేసిన కథానాయకులు ఏం చెబుతున్నారంటే..
ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బాడీ షేమింగ్. దీన్ని భరించలేకనేనేమో.. మహిళలంతా అందంపై దృష్టి సారిస్తున్నారు. బాడీ షేమింగ్ నుంచి బయటపడాలి.. మెరుగ్గా మారాలన్న తపనే ఎన్నో మానసిక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తోంది.
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోగా మారిన వ్యకి శివ కార్తికేయన్(Sivakarthikeyan). ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘యాక్షన్ డాన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ నటుడు సౌత్‌లోని స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.