Home » Sachin Tendulkar
Wankhede Stadium Celebrations: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఏ విషయమైనా ఆచితూచి మాట్లాడతాడు. నోటికి వచ్చింది చెప్పడం లాంటివి చేయడు. ఎవరినీ నొప్పించకుండా, అందరికీ నచ్చేలా మాట్లాడటం అతడి స్టైల్.
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్‌తోనూ ఆమె మంచి క్రేజ్ సంపాదించింది.
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. సూపర్బ్ నాక్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. ఇదే క్రమంలో ఓ అరుదైన గౌరవాన్ని కూడా అందుకున్నాడు.
Boxing Day Test: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బలహీనతను అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాయంతో సమస్య నుంచి బయటపడ్డాడు. 20 ఏళ్ల క్లాసికల్ టెక్నిక్‌ను రిపీట్ చేశాడు.
ప్రతి ఒక్కరిలో ఓ టాలెంట్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి అది బయటికి వస్తూ ఉంటుంది. ఒకప్పుడంటే ఇలాంటి టాలెంట్ గురించి బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసేది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
Nitish Kumar Reddy: క్రికెట్ బుక్‌లోని ప్రతి షాట్ ఆడటం కొందరు ప్లేయర్లకే సాధ్యం. అలాంటి అరుదైన ఆటగాళ్లలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఒకడు. అలాంటి సచిన్‌ను గుర్తుకుతెచ్చాడు తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి.
సచిన్ టెండూల్కర్ తన కుమార్తెకు కీలక బాధ్యతను అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన ఈ మాజీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్, సారాను సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Virat Kohli: పింక్ బాల్ టెస్ట్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.
ముంబైలోని స్టార్ కిడ్స్ ఎంతో మంది చేయలేని పని సచిన్ కుమార్తె చేస్తోందంటూ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లండన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన కూతురికి సచిన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పాడంటే..
క్రికెట్ ప్రపంచంలో సచిన్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి సత్తా ఉన్న ప్లేయర్ దొరికాడంటూ టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. లెజెండరీ ట్యాగ్ ను మోసేందుకు ఓ యువ క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు.