Home » Sachin Tendulkar
Virat Kohli: పింక్ బాల్ టెస్ట్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు అతడు రెడీ అవుతున్నాడు. కంగారూ బౌలర్ల బెండు తీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాడు.
ముంబైలోని స్టార్ కిడ్స్ ఎంతో మంది చేయలేని పని సచిన్ కుమార్తె చేస్తోందంటూ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లండన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన కూతురికి సచిన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పాడంటే..
క్రికెట్ ప్రపంచంలో సచిన్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి సత్తా ఉన్న ప్లేయర్ దొరికాడంటూ టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. లెజెండరీ ట్యాగ్ ను మోసేందుకు ఓ యువ క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో క్రేజీ రికార్డును నెలకొల్పాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అతడు ఎసరు పెట్టాడు. కింగ్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Arjun Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మరోమారు తుస్సుమన్నాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు దారుణంగా ఫెయిలై పరువు తీసుకున్నాడు.
మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పూట పోలింగ్ తక్కువగా నమోదైంది. మహారాష్ట్రలో ఉదయం 9 కేవలం 6.61 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.
AFG vs BAN: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్, మోడర్న్ మాస్టర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును ఒక ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్ బ్రేక్ చేశాడు. అతడు చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎలా ఉంటాడో బయట కూడా అంతే జోవియల్‌గా ఉంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో కలసిపోతాడు. ప్రెస్ మీట్స్‌తో పాటు అభిమానులను కలసినప్పుడు కూడా సరదాగా మాట్లాడుతూ తన చుట్టూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తాడు.
Sachin Tendulkar: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో భారత జట్టుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇదేం ఆటతీరు, ఇంతకంటే చెత్తాట చూడలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఊరుకునేది లేదంటూ సీరియస్ అయ్యాడు.
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది బ్యాట్ పట్టుకుని క్రీజులోకి దిగితే ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపిస్తాడు. ఆ క్రమంలో పలు వేగవంతమైన సెంచరీలు కూడా చేశాడు. 1996లో శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.