Home » Sabitha Indra Reddy
నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) ముప్పును అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (ఎస్‌ఏవీఎస్) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.