• Home » S Jaishankar

S Jaishankar

S Jaishankar: అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు.. కెనడాపై జైశంకర్ ఫైర్

S Jaishankar: అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు.. కెనడాపై జైశంకర్ ఫైర్

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైంశకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి కాన్‌బెర్రాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఎండగట్టారు.

Jaishankar: ఇండో-చైనా బలగాల ఉపసంహరణ స్వాగతించదగిన పరిణామం

Jaishankar: ఇండో-చైనా బలగాల ఉపసంహరణ స్వాగతించదగిన పరిణామం

బ్రిస్బేన్‌ లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించడంలో ఇరుదేశాలు కొంత పురోగతి సాధించినట్టు చెప్పారు

S Jaishankar: డెప్సాంగ్, దెమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ త్వరలో పూర్తి

S Jaishankar: డెప్సాంగ్, దెమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ త్వరలో పూర్తి

చైనాతో చర్చల్లో పురోగతికి సైన్యం, దౌత్య బృందాల కృషి కారణమని జైశంకర్ అన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా దెప్సాంగ్, దమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ మొదలైందన్నారు. త్వరలోనే ఆ ప్రకియ పూర్తవుతుందని చెప్పారు.

S Jaishankar: ఎస్‌సీఓ సభ్యుడిగా మాత్రమే పాక్ వెళ్తున్నా, చర్చలకు కాదు

S Jaishankar: ఎస్‌సీఓ సభ్యుడిగా మాత్రమే పాక్ వెళ్తున్నా, చర్చలకు కాదు

ఢిల్లీలో ఒక కార్యక్రమానికి వచ్చిన జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, బహుళపక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వెళ్తున్నానని, భారత్-పాక్ సంబంధాల గురించి మాట్లాడేందుకు కాదని చెప్పారు.

S Jaishankar: షాంఘై సదస్సుకు పాక్ వెళ్తున్న జైశంకర్

S Jaishankar: షాంఘై సదస్సుకు పాక్ వెళ్తున్న జైశంకర్

ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్‌షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.

Assumed Charge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి జైశంకర్ బాధ్యతలు స్వీకరణ..మధ్యాహ్నం

Assumed Charge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి జైశంకర్ బాధ్యతలు స్వీకరణ..మధ్యాహ్నం

ఈరోజు విదేశాంగ మంత్రిగా ఎస్ జైశంకర్, రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Lok Sabha Polls 2024: ఓటరు జాబితాలో లేని జైశంకర్ పేరు.. తీరా చూస్తే..

Lok Sabha Polls 2024: ఓటరు జాబితాలో లేని జైశంకర్ పేరు.. తీరా చూస్తే..

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే..

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. బయటకు రావొద్దంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. బయటకు రావొద్దంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక

కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని..

S Jaishankar: అమెరికా వార్నింగ్‌పై భారత్ రియాక్షన్.. చిన్నచూపు చూడొద్దు

S Jaishankar: అమెరికా వార్నింగ్‌పై భారత్ రియాక్షన్.. చిన్నచూపు చూడొద్దు

చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్‌ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.

Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్

Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయులు అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఈ అంశంపై కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి