• Home » S Abdul Nazeer

S Abdul Nazeer

వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను అందించిన గవర్నర్

వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను అందించిన గవర్నర్

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

AP Governor : ఏపీ గవర్నర్‌ బిశ్వభూష‌ణ్‌ను ఇంత సడన్‌గా ఎందుకు తొలగించారు.. కారణాలేంటి..!?

AP Governor : ఏపీ గవర్నర్‌ బిశ్వభూష‌ణ్‌ను ఇంత సడన్‌గా ఎందుకు తొలగించారు.. కారణాలేంటి..!?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గవర్నర్‌ బిశ్వభూషణన్ హరిచందన్‌ను (Biswabhusan Harichandan) సడన్‌గా కేంద్రం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను (Abdul Nazeer) ఏపీకి నియమించింది..

S Abdul Nazeer Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి