• Home » Rythu Runa Mafi

Rythu Runa Mafi

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao: సీఎం రేవంత్ సవాల్‌కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

Harish Rao: సీఎం రేవంత్ సవాల్‌కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌కు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హరీష్.. సీఎంపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించట్లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

CM Revanth Reddy: హరీష్.. చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్!

CM Revanth Reddy: హరీష్.. చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్!

తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్‌ రాజీనామా ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. ‘హరీష్‌రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత నాది’ అని ఈ సభావేదికగా రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు..

Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..

Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..

వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.

Minister Tummala: రుణమాఫీ ఖాతాలో పడని రైతన్నలు ఆందోళన పడొద్దు..

Minister Tummala: రుణమాఫీ ఖాతాలో పడని రైతన్నలు ఆందోళన పడొద్దు..

తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture minister) తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. రుణమాఫీ-2024లో మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Bhatti Vikramarka: ఆగస్టు నాటికి రైతులకు రుణమాఫీ

Bhatti Vikramarka: ఆగస్టు నాటికి రైతులకు రుణమాఫీ

రైతు భరోసా (Rythu Bharosa) పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.

Revanth Reddy: రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన.. పక్కాగా ఏమేం ఉండాలంటే..?

Revanth Reddy: రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన.. పక్కాగా ఏమేం ఉండాలంటే..?

లంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి (Rythu Runa Mafi) రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆగస్టు-15 లోగా ఈ హామీని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి