• Home » Rythu Bandhu

Rythu Bandhu

Telangana Cabinet: నేడు రాష్ట్ర  క్యాబినెట్‌ సమావేశం

Telangana Cabinet: నేడు రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4గంటలకు సచివాలయంలోని క్యాబినెట్‌ హాలులో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.

Rythu Bharosa: రైతుల ఖాతాల్లో నగదు జమ.. డేట్ ఫిక్స్..

Rythu Bharosa: రైతుల ఖాతాల్లో నగదు జమ.. డేట్ ఫిక్స్..

Rythu Bharosa: రైతు భరోసా పంపిణీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ.. గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు..

 Telangana Government: మరో శుభవార్త చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..

Telangana Government: మరో శుభవార్త చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..

Telangana Government : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు తెలంగాణ సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

Rythubharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు

Rythubharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు

Telangana: తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైన నిధులను సమకూర్చుకుంది సర్కార్. సంక్రాంతి పండుగ నుంచి రైతులు ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది. రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్..

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..

Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినేట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశామన్నారు. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala: రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ కొత్త నాటకం

Tummala: రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ కొత్త నాటకం

రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

Tummala: సాగు చేస్తేనే భరోసా

Tummala: సాగు చేస్తేనే భరోసా

రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకాన్ని వచ్చే జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటలు సాగు చేసేవారికే రైతు భరోసా ఇవ్వాలనేది తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు.

CM Revanth Reddy: కొండలు, గుట్టలు, లే అవుట్లకు రైతు భరోసా ఇవ్వాలా.. బీఆర్ఎస్‌కు రేవంత్ సూటి ప్రశ్నలు

CM Revanth Reddy: కొండలు, గుట్టలు, లే అవుట్లకు రైతు భరోసా ఇవ్వాలా.. బీఆర్ఎస్‌కు రేవంత్ సూటి ప్రశ్నలు

బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులమని వేల కోట్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పడం విడ్దూరంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు..

CM Revanth Reddy: అబద్దాల సంఘం అధ్యక్షుడు ఎక్కడ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: అబద్దాల సంఘం అధ్యక్షుడు ఎక్కడ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. అవుట్‌లకు, రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

TG NEWS: రైతులను అవమానించిన మీరు నీతులు చెప్తారా.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

TG NEWS: రైతులను అవమానించిన మీరు నీతులు చెప్తారా.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి