Home » Ruturaj Gaikwad
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత జట్టు విధ్వంసం సృష్టించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు...
అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. క్రికెటర్లకు ఎదురయ్యే అనుభవాల దగ్గర నుంచి ఆటగాళ్లు ఔటయ్యే తీరు దాకా.. చాలా విచిత్రమైన సంఘటనలు...
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి (145) ఛేధించింది.
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 16వ ఓవర్‌లో 122 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయినప్పుడు ధోనీ వస్తాడని..
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుచుకోవడానికి కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి చెన్నై 212 పరుగులు చేసింది.
క్రికెట్ మ్యాచ్‌లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్‌లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో..
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో అందరికీ తెలుసు. డెత్ ఓవర్స్‌లో క్రీజులోకి వచ్చి, భారీ షాట్లతో చెలరేగి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తన అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అయితే..
Suryakumar Yadav: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్‌ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు.. మ్యాక్స్‌వెల్ సింగిల్ హ్యాండెడ్‌గా తన జట్టుని గెలిపించిన సందర్భం గుర్తుందా? ఇప్పుడు భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ..