Home » Russia
రష్యా తూర్పు సరిహద్దుల్లోని అమూర్‌లో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటనలో 49 మంది దుర్మరణంపాలయ్యారు.
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.
రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది.
ప్రధాని మోదీ బుధవారం యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై
బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఈయూ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి..
భారత్ రష్యా భాగస్వామ్యంతో.. మేకిన్ ఇండియాలో భాగంగా షేర్ పేరుతో కలాష్నికోవ్ సిరీ్‌సలో..
రష్యా-ఇండియా-చైనా కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ప్రస్తుతానికి ఎలాంటి సమావేశానికి అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే వంద శాతం టారి్‌ఫలు విధిస్తామని నాటో.. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను గట్టిగా హెచ్చరించింది. వాషింగ్టన్‌లో అమెరికా సెనేటర్లతో సమావేశం తర్వాత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె మాట్లాడారు.
రష్యా మహిళ నైనాను, పిల్లల్ని చూసేందుకు వెళ్లానని, అయితే పిల్లలతో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఆమె ఇవ్వలేదని ఆమె భర్త చెప్పారు. నైనాకు ప్రతినెలా అవసరమైన డబ్బులు పంపుతున్నట్టు తెలిపారు. పిల్లల అవసరాలకు అవసరమైనంత ఆమె దగ్గర ఉందని వివరించారు.
రష్యా 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో యుద్ధవిరమణ ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు లొంగమని..