• Home » Russia

Russia

రష్యాకు ఉత్తర కొరియా సైనిక సహకారం!

రష్యాకు ఉత్తర కొరియా సైనిక సహకారం!

ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాడేందుకు రష్యాకు కిమ్‌ నేతృత్వంలోని ఉత్తర కొరియా సైనిక సహకారం అందిస్తోందా? అంటే... దక్షిణ కొరియా అవుననే అంటోంది.

మరోసారి రష్యా పర్యటనకు మోదీ

మరోసారి రష్యా పర్యటనకు మోదీ

ప్రధాని మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు కజన్‌లో జరగనున్న 16వ బ్రిక్స్‌ ....

PM Modi: త్వరలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకంటే

PM Modi: త్వరలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకంటే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు కోసం త్వరలో ఆ దేశానికి వెళ్తున్నారు. అక్టోబరు 22న అక్కడికి వెళ్లనున్న ఆయన రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు.

డ్రోన్‌ దాడులు చేసినా అణ్వస్త్ర ప్రయోగం!

డ్రోన్‌ దాడులు చేసినా అణ్వస్త్ర ప్రయోగం!

ఉక్రెయిన్‌ నుంచి డ్రోన్‌ దాడులు భయపెడుతున్న వేళ.. రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం కొలిక్కిరాని సమయంలో.. పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలిస్తే ప్రత్యర్థిని ఓడిస్తామని జెలెన్‌ స్కీ కోరుతున్న సందర్భంలో రష్యా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.

US President Joe Biden : చొరవ చూపండి

US President Joe Biden : చొరవ చూపండి

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.

ఉక్రెయిన్‌ మహా దూకుడు!

ఉక్రెయిన్‌ మహా దూకుడు!

ఆయుధాగారాలే లక్ష్యంగా రష్యాపై విరుచుకుపడుతోంది ఉక్రెయిన్‌..! గత బుధవారం ట్వెర్‌ ప్రావిన్స్‌ తుర్పెట్‌ గ్రామంలో ఉన్న భారీ డిపోను ధ్వంసం చేసి కలకలం రేపింది..!

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో కీలక పరిణామం.. మాస్కో‌ వెళ్లనున్న అజీత్ ధోవల్

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో కీలక పరిణామం.. మాస్కో‌ వెళ్లనున్న అజీత్ ధోవల్

రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించబోతోందా? ఈ మేరకు త్వరలోనే తనవంతు ప్రయత్నం మొదలుపెట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు చేపట్టేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్ ఈ వారంలోనే రష్యా వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Russia: భారత్‌ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం

Russia: భారత్‌ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం

ఉక్రెయిన్‌పై రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా.. శాంతి చర్చల్లో భారత్‌ మధ్యవర్తిత్వం వహించగలదని అభిప్రాయపడింది.

Vladimir Putin: శాంతి చర్చలకు సిద్ధం.. రష్యా అధ్యక్షుడి కీలక ప్రకటన

Vladimir Putin: శాంతి చర్చలకు సిద్ధం.. రష్యా అధ్యక్షుడి కీలక ప్రకటన

ఉక్రెయిన్, రష్యా యుద్ధం విరమించుకునే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని ఆయన అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. క్షిపణి దాడుల్లో 41 మంది మృతి

రష్యా క్షిపణులు ఒక విద్యా సంస్థను, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న పలువురిని రక్షించినట్టు చెప్పారు. 180 మందికి పైగా గాయపడగా, 41 మంది వరకూ మరణించినట్టు సమాచారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి