• Home » Russia

Russia

Putin: ఉక్రెయిన్ మాదే..పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Putin: ఉక్రెయిన్ మాదే..పుతిన్ సంచలన వ్యాఖ్యలు

రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ తమకు తామే సమస్యలు సృష్టించుకుంటోందన్నారు.

Israel: భీకర యుద్ధం

Israel: భీకర యుద్ధం

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందేవరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది...

Trump VS Musk: ట్రంప్‌, మస్క్ వివాదం.. మధ్యలో రష్యా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

Trump VS Musk: ట్రంప్‌, మస్క్ వివాదం.. మధ్యలో రష్యా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది..

Pakistan: పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

Pakistan: పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

భారత్‌తో ఉద్రిక్తతల పరిష్కారానికి పాక్ రష్యా సాయాన్ని అర్థించింది. ఈ మేరకు పాక్ ప్రధాని రాసిన లేఖను ఆయన స్పెషల్ అసిస్టెంట్ రష్యా విదేశాంగ శాఖ మంత్రికి అందించారు.

Spider Web Operaion: 'స్పైడర్ వెబ్' ఆపరేషన్.. ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఎలా చేసిందో తెలిస్తే అవాక్కవుతాం

Spider Web Operaion: 'స్పైడర్ వెబ్' ఆపరేషన్.. ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఎలా చేసిందో తెలిస్తే అవాక్కవుతాం

రష్యా 2022లో దండెత్తినప్పటి నుంచి ఆ దేశంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు సాగిస్తోంది. అయితే ఈసారి అనుసరించిన కార్యాచరణ పద్ధతి మాత్రం వీటికి పూర్తి భిన్నంగా జరిగింది. ఏడాదిన్నర పాటు జరిపిన పక్కా ప్లానింగ్‌తో 'స్పైడర్ వెబ్' ఆపరేషన్‌కు ఉక్రెయిన్ దిగింది.

Putin: ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పుతిన్

Putin: ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పుతిన్

ప్రెసిడెంట్ (పుతిన్) ఎయిర్ రూట్‌పై ప్రయోగించిన ఉక్రెయిన్‌ డ్రోన్‌ను అక్కడికి చేరకముందే మార్గమధ్యంలోని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుకుని కుప్పకూల్చినట్టు అధికారులు చెప్పారు. ప్రెసిడెంట్ కాన్వాయ్‌ను గాల్లో ఉండగానే ఢీకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాటి యత్నంగా దీనిని రక్షణ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రష్యా మీడియా తెలిపింది.

Operation Sindoor: రష్యాపై డ్రోన్ల దాడులు.. మాస్కోలో ఆపరేషన్ సిందూర్ టీమ్‌కు విచిత్ర అనుభవం

Operation Sindoor: రష్యాపై డ్రోన్ల దాడులు.. మాస్కోలో ఆపరేషన్ సిందూర్ టీమ్‌కు విచిత్ర అనుభవం

ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.

Trump Putin Call:  రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..

Trump Putin Call: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..

రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‎తో ఫోన్ (Trump Putin Call) ద్వారా సంభాషించినట్లు చెప్పారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..

Russian Dream Teacher: కొన్ని సార్లు అతడి ఫోన్‌కు తన పర్సనల్ ఫొటోలు పంపేది. బాలుడ్ని కూడా ఫొటోలు పంపమని అడిగేది. ఇద్దరి మధ్యా అసభ్యకరమైన చాటింగ్ నడిచింది. ఓ రోజు ఈ మెసెజ్లు, ఫొటోలను బాలుడి తల్లి చూసి షాక్ అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి