Home » Russia
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ముగించాలని అమెరికా కోరుకుంటోంది. ఈ క్రమంలో రష్యాతో సమావేశం అయిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కీలక విషయాలను ప్రకటించారు.
ఉక్రెయిన్‌తో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు.
గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. ఉక్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలో చర్చల తర్వాత అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
కేవలం 30 రోజుల్లో అంగారకుడిని చేరగలిగేలా రష్యా ఓ అత్యాధునిక రాకెట్ ఇంజెన్‌ను రూపొందించింది. దీని సాయంతో గరిష్టంగా సెకెనుకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.
అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది..
Russia-India Ties : మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ దేశాలు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇరువైపులా లక్షల మంది మరణించారు. గాయపడ్డారు. ఉక్రెయిన్ను సాయమందిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు యుద్ధాన్ని ఎగదోస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కానీ, అన్నింటినీ తట్టుకుని రష్యా సగర్వంగా నిలబడింది. ప్రపంచ దేశాలు ఊహించనిది చేసి చూపించింది. అదేంటంటే..
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి రేపటితో (ఫిబ్రవరి 24) మూడేళ్లు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ భారీగా డ్రోన్లతో దాడులు చేసింది. దీనిపై ఉక్రెయిన్ కూడా స్పందించింది.
Donald Trump : రష్యాపై గెలిచే సత్తా ఉక్రెయిన్‌కు లేదు. అయినా పోరుకు సిద్ధమైంది. అసలు ఈ యుద్ధం మొదలుకావడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీనే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడికి ముందే ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి ఉంటే..
రాజకీయ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనుమడు సుపర్నో సత్పతి దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిని దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
ఐరోపా దేశాల రక్షణ కోసం ఉమ్మడిగా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ఐరోపా భవితవ్యం ఐరోపా వాసుల చేతుల్లోనే ఉందని అన్నారు.