Home » Russia
ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతోన్న రష్యా ఈ ఏడాది ఆఖరు కల్లా పది లక్షల మంది భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించనుంది.
భారతీయ కార్మికులకు గుడ్ న్యూస్. రష్యా ఇప్పుడు భారతీయుల కోసం మరికొన్ని ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఏకంగా 10 లక్షల మందికి రష్యాలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
Patriot Missiles: పుతిన్ తన మాటలు లెక్కచేయకపోవటంతో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పంపుతున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు.
ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ అటవీ ప్రాంతంలోని రామతీర్థకొండ గుహ వద్ద రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు....
గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో పోలీస్ పెట్రోల్ టీమ్ రామతీర్ధ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక గుహ బయట ఎవరివో దుస్తులు కనిపించాయి. దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
'అవాన్గార్డ్', 'విష్ణు' వంటి ఆయుధాలతో, హైపర్ సోనిక్ యుద్ధ యుగం యొక్క కొత్త శకం ఆవిర్భమవుతుంది. ఇక్కడ వేగం, యుక్తి ఎవరు ముందుండాలో నిర్ణయిస్తాయి. ప్రస్తుతం రష్యా అవన్గార్డ్తో ముందంజలో ఉండగా, భారత్ దేశం త్వరలోనే..
పదవి నుంచి తొలగించిన కొద్ది గంటల వ్యవధిలోనే రష్యా రవాణా శాఖ మంత్రి రోమన్ స్టారోవోయిత్ సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
స్టారో వాయిట్ను డిస్మిస్ చేస్తూ పుతిన్ ప్రకటించిన ప్రెసిడెంట్ డిక్రీని క్లెమిన్ వెబ్సైట్ పబ్లిష్ చేసింది. అయితే అతని ఉద్వాసనకు కారణమేమిటనేది అందులో చెప్పలేదు. అయితే పదవి నుంచి స్టారో వాయిట్ను తప్పించాలనే నిర్ణయం చాలా నెలల క్రితమే తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రష్యా వాణిజ్య వార్తాపత్రిక 'వేదోమోస్తీ' తెలిపింది.
అత్యాధునిక ఆయుధాలతో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.