• Home » Russia-Ukraine war

Russia-Ukraine war

Narendra Modi-Putin: ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక చర్చలు

Narendra Modi-Putin: ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక చర్చలు

భారత్‌కు మిత్ర దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) మాట్లాడారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటనపై కూడా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్‌కు చెక్‌ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.

Mascow : ‘అదృశ్య’ దుస్తులు!

Mascow : ‘అదృశ్య’ దుస్తులు!

కుర్స్క్‌ ప్రాంతంలోకి చొచ్చుకురావడంలో ఉక్రెయిన్‌ బలగాలు విజయం సాధించడం వెనుక ‘అదృశ్య దుస్తుల’ పాత్ర ఉందని రష్యా ఆరోపించింది.

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోరాడుతూనే.. మరోవైపు ప్రాణనష్టం తగ్గించేందుకు ‘బ్యాడ్‌’ రోబో డాగ్స్‌ను బరిలో దింపనుంది. ఉక్రెయిన్‌ త్వరలోనే తమ సైనికులకు ముందు వరసలో వీటిని మోహరించనుంది.

 Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా తన సైన్యంలో భారతీయులను నియమించుకోవడాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ స్పందించింది.

Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి

Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి

రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రవి మృతికి సంబంధించిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియ పరిచింది.

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్‌కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తా.. డొనాల్డ్ ట్రంప్ హామీ

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తా.. డొనాల్డ్ ట్రంప్ హామీ

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లపైనే అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి.

Russia-Ukraine War: పుతిన్‌ని ఒప్పించి యుద్ధం ఆపండి.. భారత్‌కు అమెరికా రిక్వెస్ట్

Russia-Ukraine War: పుతిన్‌ని ఒప్పించి యుద్ధం ఆపండి.. భారత్‌కు అమెరికా రిక్వెస్ట్

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇలాంటి తరుణంలో..

Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్

రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్‌లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికే మాత్రమే తెలుసు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి