• Home » Russia-Ukraine war

Russia-Ukraine war

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర.. అడ్డంగా దొరికిన రష్యన్ ఇన్‌ఫార్మర్

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర.. అడ్డంగా దొరికిన రష్యన్ ఇన్‌ఫార్మర్

గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి.. ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీని హతమార్చేందుకు రష్యా కుట్రలు పన్నింది. జెలెన్‌స్కీ మృతి ఉక్రెయిన్ దళాల ధైర్యాన్ని దెబ్బ తీస్తుందని..

Ajit Doval: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు హాజరైన అజిత్ డోవల్

Ajit Doval: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు హాజరైన అజిత్ డోవల్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ సౌదీ అరేబియా చేరుకున్నారు. జెద్దాలో ఆయనకు సౌదీలో భారత రాయబారి సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ మొహమ్మద్ షాహిబ్ అలామ్ స్వాగతం పలికారు.

Crimean Bridge: పుతిన్ డ్రీమ్ బ్రిడ్జ్‌ని కూల్చింది మేమే.. అంగీకరించిన ఉక్రెయిన్

Crimean Bridge: పుతిన్ డ్రీమ్ బ్రిడ్జ్‌ని కూల్చింది మేమే.. అంగీకరించిన ఉక్రెయిన్

గతేడాదిలో రష్యా-క్రిమియాని కలిపే కర్చ్ బ్రిడ్జ్‌పై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా..

Wagner Group: వాగ్నర్ గ్రూప్ కీలక నిర్ణయం.. వెనక్కి మళ్లిన ప్రిగోజిన్

Wagner Group: వాగ్నర్ గ్రూప్ కీలక నిర్ణయం.. వెనక్కి మళ్లిన ప్రిగోజిన్

శనివారం రష్యాలో అనూహ్య పరిణామాలు అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టాయి. పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ఊ హించని తిరుగుబాటు చేయడంతో దాదాపు రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి.

Russia Wagner: రష్యాలో వేగంగా మారుతున్న పరిస్థితులు.. మాస్కో దిశగా వాగ్నర్ తిరుగుబాటుదారులు...

Russia Wagner: రష్యాలో వేగంగా మారుతున్న పరిస్థితులు.. మాస్కో దిశగా వాగ్నర్ తిరుగుబాటుదారులు...

కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ హెడ్‌క్వాటర్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

Russia Wagner: పుతిన్ పెద్ద తప్పు చేశారు.. తీవ్ర హెచ్చరిక చేసిన వాగ్నర్ చీఫ్ ప్రిగొజిన్.. ఏమన్నారంటే..

Russia Wagner: పుతిన్ పెద్ద తప్పు చేశారు.. తీవ్ర హెచ్చరిక చేసిన వాగ్నర్ చీఫ్ ప్రిగొజిన్.. ఏమన్నారంటే..

రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొడతానంటూ తిరుగుబావుటా ఎగురువేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగొజిన్.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై తిరుగుబాటుదారు, దేశద్రోహి అని నిందలు వేసి అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన తప్పు చేశారని హెచ్చరించారు.

Russia wagner: రష్యా కలలో కూడా ఊహించని పరిణామం.. సైన్యంపై తిరుగుబాటు

Russia wagner: రష్యా కలలో కూడా ఊహించని పరిణామం.. సైన్యంపై తిరుగుబాటు

ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి