• Home » Rushikonda

Rushikonda

Visakha: రుషి కొండ విధ్వంసం.. కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర..

Visakha: రుషి కొండ విధ్వంసం.. కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర..

రుషి కొండ ప్యాలెస్‌ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏం చేశారో వివరించే ఫైల్‌ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్‌ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్‌ ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.

Gudivada Amarnath: రుషికొండ ప్యాలెస్‌పై గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్

Gudivada Amarnath: రుషికొండ ప్యాలెస్‌పై గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్

రుషికొండ లాంటి నిర్మాణాన్ని ఎక్కడైనా నిర్మించారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడైనా చూపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. రుషికొండ అద్భుతమైన నిర్మాణమని గతంలో చెప్పలేదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

Chandrababu : ఇదేం విలాసం!?

Chandrababu : ఇదేం విలాసం!?

విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Pawan Kayan : పల్లెలకివ్వకుండా ప్యాలెస్‌కు 500 కోట్లా?

Pawan Kayan : పల్లెలకివ్వకుండా ప్యాలెస్‌కు 500 కోట్లా?

‘రుషికొండలో ప్యాలెస్‌లు కట్టడానికి 500 కోట్లు ఖర్చుచేశారు.

Visakhapatnam : ‘రుషికొండ’.. గుదిబండ!

Visakhapatnam : ‘రుషికొండ’.. గుదిబండ!

తాను 30 ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్న నాటి ముఖ్యమంత్రి జగన్‌.. తన కుటుంబం కోసం విశాఖ రుషికొండపై రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతమైన ప్యాలె్‌సను నిర్మించుకున్నారు.

AP News : Mసముద్ర గర్భంలో మువ్వన్నెల రెపరెపలు

AP News : Mసముద్ర గర్భంలో మువ్వన్నెల రెపరెపలు

విశాఖకు చెందిన ‘లైవ్‌ ఇన్‌ అడ్వంచర్స్‌’ సభ్యులు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.

Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి

Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి

విశాఖ రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం(NDA government) కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya swamy) స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు.

 Rushikonda : చదరపు అడుగుకు రూ.30 వేలు

Rushikonda : చదరపు అడుగుకు రూ.30 వేలు

రుషికొండపై పర్యాటక భవనం పేరుతో చేపట్టిన నిర్మాణం, దానికి వెచ్చించిన వ్యయం చూసి విశాఖపట్నంలో బిల్డర్లు ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఏడు భవనాలలో 1,48,413 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాకు రూ.450 కోట్లు ఎలా ఖర్చు చేశారని తెల్ల ముఖాలు వేస్తున్నారు.

TDP : కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

TDP : కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్‌ ఇంట్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి