• Home » RSS

RSS

RSS : ఆ పార్టీతో పొత్తే బీజేపీ కొంప ముంచింది... ఆర్ఎస్ఎస్ పత్రిక ఘాటు విశ్లేషణ

RSS : ఆ పార్టీతో పొత్తే బీజేపీ కొంప ముంచింది... ఆర్ఎస్ఎస్ పత్రిక ఘాటు విశ్లేషణ

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్‌సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.

Parliament: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభం

Parliament: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభం

పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి ఎన్డీఎ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు

MUKHARJEE: ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

MUKHARJEE: ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పిలుపు నిచ్చారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని ఆదివారం పట్టణంలోని అన్ని వార్డులలో బీజేపీ నాయకులు నిర్వహించారు.

RSS: బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ పెరిగిందా.. మోహన్ భగవత్ ఏమన్నారంటే?

RSS: బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ పెరిగిందా.. మోహన్ భగవత్ ఏమన్నారంటే?

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) అనుకున్నమేర ప్రభావం చూపకపోవడంతో ఆర్ఎస్ఎస్‌కి బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయని వదంతులు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) ఆదివారం స్పష్టతనిచ్చారు.

LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ

LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.

Congress on RSS: ఆర్ఎస్‌ఎస్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు.. ఇంద్రేష్ కుమార్‌కు కాంగ్రెస్ కౌంటర్

Congress on RSS: ఆర్ఎస్‌ఎస్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు.. ఇంద్రేష్ కుమార్‌కు కాంగ్రెస్ కౌంటర్

కేంద్రంలోని అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష 'ఇండియా' కూటమిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారి స్పందించింది. ఆర్ఎస్ఎస్‌ను సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేసింది.

Hyderabad: ఇంట్లో పాము ఉన్నట్లే.. దేశంలో అమిత్ షా

Hyderabad: ఇంట్లో పాము ఉన్నట్లే.. దేశంలో అమిత్ షా

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.

RSS Mohan Bhagwat : నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు

RSS Mohan Bhagwat : నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన పలు హితవచనాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రజాసేవలో

Bengal's Shantanu Sinha's : అమిత్‌ మాలవీయ స్త్రీలోలుడు

Bengal's Shantanu Sinha's : అమిత్‌ మాలవీయ స్త్రీలోలుడు

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

BJP: ఢిల్లీలో బీజేపీ నేతల కీలక భేటీ.. మంత్రివర్గంలో ఎవరెవరంటే..?

BJP: ఢిల్లీలో బీజేపీ నేతల కీలక భేటీ.. మంత్రివర్గంలో ఎవరెవరంటే..?

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి