• Home » RSS

RSS

RSS: రాహుల్ 'కులగణన' వాదనకు ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

RSS: రాహుల్ 'కులగణన' వాదనకు ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో సంఘన్ నేత సురేష్ భయ్యాజీ జోషి మాట్లాడుతూ, పుట్టుక ఆధారంగా కుల నిర్ధారణ జరుగుతుందని, అంతమాత్రన అది మనను వేరుచేయదని అన్నారు.

Ratan Tata: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్

Ratan Tata: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్

టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు రతన్ టాటా ముని మనవడు. 1937, డిసెంబరు 28న ముంబైలో రతన్‌ టాటా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూని టాటా, నావల్‌ టాటా. అయితే రతన్ టాటా పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన నాయనమ్మ నవాజ్‌బాయ్‌ టాటా వద్ద రతన్ పెరిగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.

శివరాజ్‌ చేతికి సింగ్‌కు బీజేపీ పగ్గాలు?

శివరాజ్‌ చేతికి సింగ్‌కు బీజేపీ పగ్గాలు?

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు

Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు

జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు.

Rahul Gandhi:  యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

మూడు రోజుల పర్యటనలో భాగంగా లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వరుసగా వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ప్రఖ్యాత జార్ట్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మంగళవారం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.

BJP vs Congress: దేశద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోలేరు.. రాహుల్‌పై కేంద్రమంత్రి ఫైర్

BJP vs Congress: దేశద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోలేరు.. రాహుల్‌పై కేంద్రమంత్రి ఫైర్

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ ద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్ అర్థం చేసుకోలేరని కౌంటర్ ఇచ్చారు. అనేక ఆలోచనల సమూహం భారతదేశమని కాంగ్రెస్ విశ్వసిస్తోందని..

Mohan Bhagwat: మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారు

Mohan Bhagwat: మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారు

మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు.

RSS:  మేం దేవుళ్లమో కాదో ప్రజలు నిర్ణయిస్తారు..

RSS: మేం దేవుళ్లమో కాదో ప్రజలు నిర్ణయిస్తారు..

రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆ విషయాన్ని తాము ఏ రోజు చెప్పకోబోమని స్పష్టం చేశారు.

RSS : కులగణనకు ఓకే

RSS : కులగణనకు ఓకే

జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలే తప్ప ‘రాజకీయాంశం’ ఎంతమాత్రం కాకూడదని హితవు పలికింది.

 Sunil Ambekar: కుల గణనపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ఎస్

Sunil Ambekar: కుల గణనపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ఎస్

కుల గణనపై దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతుంది. అలాంటి వేళ.. కుల గణనపై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టత ఇచ్చింది. కుల గణన అనేది సున్నితమైన అంశమని పేర్కొంది. ఈ అంశం సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి