• Home » RRR

RRR

Regional Ring Road: 2 నుంచి 5 రెట్లు పెంపు!

Regional Ring Road: 2 నుంచి 5 రెట్లు పెంపు!

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సర్కారు భారీగా పెంచింది.

Field Survey: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో క్షేత్రస్థాయి పరిశీలన!

Field Survey: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో క్షేత్రస్థాయి పరిశీలన!

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నిర్మాణ ప్రారంభానికి ఒక్కొక్కటిగా అడుగులు ముందుకు పడుతున్నాయి.

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌కు 3 నమూనాలు!

Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌కు 3 నమూనాలు!

రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారి అలైన్‌మెంట్‌ కోసం ఏకంగా మూడు నమూనాలు సిద్ధం చేస్తోంది.

Regional Ring Road: ఫోర్త్‌ సిటీకి అనువుగానే..

Regional Ring Road: ఫోర్త్‌ సిటీకి అనువుగానే..

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరి రక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి

CM Revanth Reddy: దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం మార్గానికి సంబంధించి భూసేకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

NHAI: పది రోజుల్లో పరిహారం లెక్కలు

NHAI: పది రోజుల్లో పరిహారం లెక్కలు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూములకు సంబంధించిన విలువలను గతంలోనే ప్రాథమికంగా నిర్ణయించారు.

Komatireddy Venkata Reddy: 15కల్లా ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణ పూర్తి!

Komatireddy Venkata Reddy: 15కల్లా ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణ పూర్తి!

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి భూ సేకరణ ప్రక్రియను సెప్టెంబరు 15 కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌.. అవార్డ్‌ పాస్‌!

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌.. అవార్డ్‌ పాస్‌!

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా పట్టాలెక్కించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కృషి చేస్తున్నాయి.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కీలక అడుగు..

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో కీలక అడుగు..

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. ఈ రహదారి నిర్మితమయ్యే మార్గంలో అవసరమవుతున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం 73.04హెక్టార్ల (160.68 ఎకరాలు) అటవీయేతర భూములను మహబూబాబాద్‌ జిల్లాలో కేటాయించింది.

Nitin Gadkari: భూసేకరణ తర్వాతే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం

Nitin Gadkari: భూసేకరణ తర్వాతే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం

భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి