• Home » Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

Yash Dayal-IPL2024: నా కొడుకుని దారుణంగా అవహేళన చేశారు.. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Yash Dayal-IPL2024: నా కొడుకుని దారుణంగా అవహేళన చేశారు.. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు పేసర్ యశ్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ వేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆర్సీబీ నయా హీరోగా యశ్ దయాల్ మారిపోయాడు. అయితే ఐపీఎల్‌లో అతడి ప్రయాణం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. 2023లో దయాల్ కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు.

Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్

Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో దుమ్ముదులిపేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్..

RCB-Virat Kohli: ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ

RCB-Virat Kohli: ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టారు.

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌లను..

RCB vs CSK: ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు

RCB vs CSK: ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసి..

IPL 2024: దంచికొట్టిన ఆర్సీబీ..చెన్నై టార్గెట్ ఎంతంటే

IPL 2024: దంచికొట్టిన ఆర్సీబీ..చెన్నై టార్గెట్ ఎంతంటే

నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్‌లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది.

IPL 2024: మళ్లీ మొదలైన RCB vs CSK మ్యాచ్.. మళ్లీ ఆగిపోతే ఏం చేస్తారంటే

IPL 2024: మళ్లీ మొదలైన RCB vs CSK మ్యాచ్.. మళ్లీ ఆగిపోతే ఏం చేస్తారంటే

2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. అయితే మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2024: నేటి RCB vs CSK మ్యాచ్ రద్దవుతుందా..బెంగళూరులో ప్రస్తుతం వెదర్ ఎలా ఉంది?

IPL 2024: నేటి RCB vs CSK మ్యాచ్ రద్దవుతుందా..బెంగళూరులో ప్రస్తుతం వెదర్ ఎలా ఉంది?

ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్రస్తుతం అందరి దృష్టి నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ 68వ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని క్రీడాభిమానలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

CSK vs RCB: చెన్నైతో మ్యాచ్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!

CSK vs RCB: చెన్నైతో మ్యాచ్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి