Home » RK Roja
ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...
ఏపీ సీఎం జగన్ నేడు నగరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం యత్నించి విఫలమయ్యారు. అసలే నగరిలో పరిస్థితులన్నీ రోజాకు వ్యతిరేకంగా ఉన్నాయి.
పోలీసులు ఇచ్చిన నోటీసులకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. గన్నవరం బహిరంగ సభ నిర్వహణపై యువగళానికి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. గన్నవరం బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ లోకేష్, కొనకళ్ల నారాయణకు ఆదేశాలు జారీ చేశారు.
మచిలీపట్నంలో పంద్రాగస్ట్ వేడుకలు అంటరాన్ని అంటాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ జరిపారు.
కృష్ణాజిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం కృష్ణాజిల్లా, అవనిగడ్డలో సున్నావడ్డీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...
నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ఆర్కే రోజాపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్.. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి వెళ్తాయని అంటున్నారు. పవన్‌కల్యాణ్‌ను దూతగా పంపి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మోదీని ఇష్టం వచ్చిన విధంగా చంద్రబాబు దూషించారు. ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి దూతగా పంపారు.
పవన్ కళ్యాణ్ నిజంగా హీరో అని భావిస్తే.. 175 స్థానాలు సింగిల్‌గా పోటీ చేయాలి.
మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా... మాట్లాడితే హైదరాబాద్‌లో ఉండలేవు.
తిరుమల ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ భక్తికి తప్ప మరొక విషయాలకు తావుండదు. చాలా మంది ప్రశాంతత కోసం తిరుమలకు వెళుతుంటారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అక్కడ కూడా రాజకీయాలను వదలడం లేదు. మంత్రి రోజా అవకాశం దొరికినప్పుడుల్లా నెలకో.. రెండు నెలలకో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.