• Home » Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: రోహిత్, కోహ్లీ కాదు.. నా ఇన్‌స్పిరేషన్ అతడే: పంత్

Rishabh Pant: రోహిత్, కోహ్లీ కాదు.. నా ఇన్‌స్పిరేషన్ అతడే: పంత్

టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కమ్‌బ్యాక్ తర్వాత అదరగొడుతున్నాడు. మునుపటి రేంజ్‌లో కాకపోయినా అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లతో మెరుస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కొన్ని బ్యూటిఫుల్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు.

Rishabh Pant: సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్

Rishabh Pant: సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్

IND vs AUS: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. కనికరం లేకుండా కంగారూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టెస్టులను టీ20లుగా మార్చేసి.. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

Rishabh Pant: రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rishabh Pant: రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌లో బరిలోకి దిగలేదు. ముందు నుంచి అతడ్ని ఆడించరని వస్తున్న కథనాలు నిజమేనని టాస్ టైమ్‌లో తేలిపోయింది. అయితే రోహిత్‌ కావాలనే ఆడలేదా? లేదా అతడ్ని డ్రాప్ చేశారా? అనేది క్లారిటీ రాలేదు.

Rishabh Pant: గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..

Rishabh Pant: గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..

Sydney Test: ఏ రంగంలోనైనా విజయాలను బట్టే వాళ్లకు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆధారపడి ఉంటాయి. అందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అదే చెత్తాట కొనసాగిస్తే అమాంతం కింద పడేస్తారు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతోంది.

Rishabh Pant: ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్.. ఏం గుండె సామి

Rishabh Pant: ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్.. ఏం గుండె సామి

IND vs AUS: క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా టెస్ట్ క్రికెట్‌‌ను ఎందుకు పిలుస్తారో ఇవాళ మరోసారి అందరికీ తెలిసొచ్చింది. టెక్నిక్, టాలెంట్‌తో పాటు గుండె ధైర్యం ఉంటే తప్ప సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడలేమనే విషయం స్పష్టమైంది.

IND vs AUS: ఆఖరి టెస్ట్.. టీమిండియాలో సంచలన మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే

IND vs AUS: ఆఖరి టెస్ట్.. టీమిండియాలో సంచలన మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే

Sydney Test: పుట్టెడు కష్టాల్లో ఉన్న భారత్ ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు ఆడాల్సిన టైమ్ వచ్చేసింది. ఇక మీదట కూడా పాత ఆటే ఆడితే పుట్టి మునగక తప్పేలా లేదు.

Team India: ఎవరి మాట వినాలి.. టీమిండియాలో ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్..

Team India: ఎవరి మాట వినాలి.. టీమిండియాలో ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్..

IND vs AUS: భారత్.. క్రికెట్‌లో సూపర్ పవర్. మన జట్టుతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా షేక్ అవుతాయి. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్లు ఎక్కడ చిరుతల్లా తమ మీద దూకుతారోనని భయపడతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతర్గత సమస్యలు జట్టును మరో పాకిస్థాన్‌లా మార్చేలా ఉన్నాయి.

Gautam Gambhir: టీమిండియాలో ఇంటి దొంగ.. గంభీర్ మాటలు ఎలా బయటకు వచ్చాయి..

Gautam Gambhir: టీమిండియాలో ఇంటి దొంగ.. గంభీర్ మాటలు ఎలా బయటకు వచ్చాయి..

Team India: విజయాల్లో ఉన్నప్పుడు ఎక్కడా ఏ సమస్య ఉన్నట్లు కనిపించదు. అదే పరాజయాలు పలకరిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్నీ కట్ట కట్టుకొని మీద పడతాయి. ఇప్పుడు టీమిండియా సిచ్యువేషన్ అలాగే ఉంది.

Gambhir vs Pant: టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

Gambhir vs Pant: టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

Team India: కూల్‌గా ఉండే గంభీర్ సీరియస్ అయ్యాడు. అవసరమైతే తప్ప మాట్లాడని మౌన మునిలా ఉండేటోడు మాటల తూటాలతో స్టార్ బ్యాటర్‌ను టార్గెట్ చేశాడు. దీంతో ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఒక్కసారిగా హీటెక్కింది.

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో గంభీర్ ఫైట్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో గంభీర్ ఫైట్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..

Team India: గెలుపు కిక్ ఇస్తే.. ఓటమి నిరాశను మిగులుస్తుంది. విజయం అన్ని బాధలు, ఇబ్బందులు మర్చిపోయేలా చేస్తే.. ఫెయిల్యూర్ సమస్యలన్నింటినీ బయటపెడుతుంది. అప్పటివరకు జాలీగా ఉన్న వాతావరణం కాస్తా కోపం, నిరాశ, నిస్పృహతో నెగెటివ్‌గా మారుతుంది. ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అలాగే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి