• Home » Ride 2

Ride 2

ED: సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

ED: సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్‌ఎస్టేట్‌ సంస్థ సురానా గ్రూప్‌, దాని అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు నగదుతో పాటు పలు డాక్యుమెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

ED Raids: సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో రెండోసారి ఈడీ సోదాలు..

ED Raids: సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో రెండోసారి ఈడీ సోదాలు..

సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌లో ఎన్‌ఫోర్స్‌నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, M/s సురానా కార్పొరేషన్ లిమిటెడ్, M/s సురానా పవర్ లిమిటెడ్, కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది.

Angelica Daniel : నాన్న, నేను... ఓ ప్రయాణం!

Angelica Daniel : నాన్న, నేను... ఓ ప్రయాణం!

అందరూ స్నేహితులతో కలిసి బైక్‌ రైడ్‌లకు వెళ్తారు. కానీ 17 ఏళ్ల ఏంజలికా డేనియల్‌ తన తండ్రి అజయ్‌తో కలిసి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.

Hyderabad:  సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

Hyderabad: సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి