• Home » Revanth

Revanth

CM Revanth Reddy : ఎన్నికలు లేకున్నా.. రుణమాఫీ!

CM Revanth Reddy : ఎన్నికలు లేకున్నా.. రుణమాఫీ!

రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు.

CM Revanth Reddy : వంద శాతం నీళ్లు అబద్ధం!

CM Revanth Reddy : వంద శాతం నీళ్లు అబద్ధం!

మిషన్‌ భగీరథ ఎంతమందికి అందిందనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ముగిసింది. 7.50 లక్షల ఇళ్లకు మిషన్‌ భగీరథ నీళ్లు అందడం లేదని తేలింది. ఈ మేరకు పూర్తి స్థాయి నివేదిక ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి అందింది.

Delhi : ఆశలు జలసమాధి

Delhi : ఆశలు జలసమాధి

సివిల్స్‌ సాధించాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారా ముగ్గురూ! ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి సర్వీసుల్లో చేరి ఏదో సాధించాలని ఆశపడ్డారు. కానీ.. తమ లక్ష్యాన్ని చేరుకునేలోపే.. చదువులో నిమగ్నమై..జలసమాధి అయిపోయారు.

Raghunandan Rao : జంతర్‌ మంతర్‌కు రండి!

Raghunandan Rao : జంతర్‌ మంతర్‌కు రండి!

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌...

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.

CM Revanth Reddy : తెలంగాణకు నిల్‌..

CM Revanth Reddy : తెలంగాణకు నిల్‌..

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర సర్కారు కోరిన ఏ ఒక్కదానికీ ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేయలేదు.

CM Revanth : నిధులివ్వండి..

CM Revanth : నిధులివ్వండి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

HYderabad : కేంద్రం కనికరించేనా!

HYderabad : కేంద్రం కనికరించేనా!

కేంద్రంతో గత ప్రభుత్వంలా కాకుండా.. ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నాం. పలు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల అమలుకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందా?

CM Revanth Reddy: పదిమందికి అన్నం పెడతారు.. నన్ను ఆదరించారు..

CM Revanth Reddy: పదిమందికి అన్నం పెడతారు.. నన్ను ఆదరించారు..

కమ్మ అంటే అమ్మలాంటి వారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు వ్యవసాయం చేసి, పది మందికి అన్నం పెడతారని వివరించారు. నేను ఎక్కడ ఉన్న కమ్మ వారు ఆదరిస్తారని వివరించారు.

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి