Home » Revanth
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఇప్పటి వరకూ అధికార పార్టీ, ఆ పార్టీ నేతలపై మాత్రమే విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా రూటు మార్చారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు
ప్రగతిభవన్‌ను కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
పాదయాత్రలో ప్రగతిభవన్‌ను పేల్చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది.
హైదరాబాద్: సినీనటి జమున (Jamuna) మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
రాహుల్ గాంధీ టీ షర్ట్‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయానికి ఇప్పుడు ఖమ్మం (Khammam) కేంద్ర బిందువు అయింది. ఏ రకంగా చూసినా ఇప్పుడు ఖమ్మం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.