• Home » Revanth

Revanth

Revanth Reddy: యూత్ లీడర్ పవన్‌ను చంపాలని చూశారు...

Revanth Reddy: యూత్ లీడర్ పవన్‌ను చంపాలని చూశారు...

హనుమకొండ: భూ కబ్జాదారుడు, రౌడీ కార్యక్రమాలకు సూత్రధారి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ (MLA Vinay Baskar) అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Warangal: హనుమకొండలో హై టెన్షన్..

Warangal: హనుమకొండలో హై టెన్షన్..

హనుమకొండలో హై టెన్షన్ (High tension) నెలకొంది. నిన్న రాత్రి టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కార్నర్ మీటింగ్ ముగియగానే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై హత్యాయత్నం జరిగింది.

Errabelli VS Revanth: నాకు చదువు రాదు నిజమే.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..

Errabelli VS Revanth: నాకు చదువు రాదు నిజమే.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Revanth Reddy: ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి

జనగామ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) నిన్న చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.

Palamuru Politics: ఓటర్లకు గాలం వేసేలా BRS, CONGRESS, BJP ప్రణాళికలు..

Palamuru Politics: ఓటర్లకు గాలం వేసేలా BRS, CONGRESS, BJP ప్రణాళికలు..

తెలంగాణలో అన్నిపార్టీలు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టు సాధించేందుకు ఆయా పార్టీలు కార్యాచరణ ..

Padayatra: రేవంత్‌ పాదయాత్రలో వీహెచ్...

Padayatra: రేవంత్‌ పాదయాత్రలో వీహెచ్...

రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన ‘‘హాత్ సే హాత్’’ జోడో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

Nalgonda కాంగ్రెస్‌లో కుమ్ములాట..ఒకవైపు Revanth Reddy వర్గం..మరోవైపు MPల వర్గం..అసలు ఏం జరుగుతోంది?..

Nalgonda కాంగ్రెస్‌లో కుమ్ములాట..ఒకవైపు Revanth Reddy వర్గం..మరోవైపు MPల వర్గం..అసలు ఏం జరుగుతోంది?..

తెలంగాణ కాంగ్రెస్‌ దిగ్గజాలంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి

TPCC Chief: తెలంగాణలో అతిపెద్ద కుంభకోణం ఇదే.. వారికి శిక్ష తప్పదన్న  రేవంత్

TPCC Chief: తెలంగాణలో అతిపెద్ద కుంభకోణం ఇదే.. వారికి శిక్ష తప్పదన్న రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

TS Politics: ‘రేవంత్ ఫస్ట్రేషన్‌లో ఉన్నాడు.. అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా.. రేగా హాట్‌ కామెంట్స్’

TS Politics: ‘రేవంత్ ఫస్ట్రేషన్‌లో ఉన్నాడు.. అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా.. రేగా హాట్‌ కామెంట్స్’

రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలర్‌గా మారి హైదరాబాద్ భూములపై దందాలకు పాల్పడుతున్నారంటూ సభలో మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌మారింది.

Revanth Challenge: కేటీఆర్‌కు రేవంత్ సవాల్... మీరు సత్యవంతులైతే రండి...

Revanth Challenge: కేటీఆర్‌కు రేవంత్ సవాల్... మీరు సత్యవంతులైతే రండి...

మంత్రి కేటీఆర్‌, టీపీపీసీ చీఫ్ రేవంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి