Home » Revanth
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నాలుగేళ్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్‌ను ఈగల్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) స్పందించారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Ravanth Reddy)కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కౌంటర్ (Counter) ఇచ్చారు.
మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.
టీఎస్‌పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) భూదందా (Bhudanda) చేస్తున్నారని, ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ప్రభుత్వ భూములు కట్టబెట్టారని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి చెందిన పలువురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలంగాణలో (Telangana) ప్రకంపనలు రేపిన వరుస పేపర్ లీకేజీల (TS Paper Leaks) వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) సక్సెస్ అయ్యిందా..? టీఎస్‌పీఎస్సీ పేపర్లు మొదలుకుని నిన్న, మొన్నటి టెన్త్ పేపర్ల లీకేజీల వరకూ..
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)పై ట్విట్టర్ (Twitter) వేదికగా విమర్శలు చేశారు.