• Home » Revanth

Revanth

Revanth Reddy : కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి..

Revanth Reddy : కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి..

ఎందుకోగానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలు కాంగ్రెస్ పార్టీ నేతలతో మీటింగ్‌ల మీద మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో ఏమో కానీ పార్టీలో చేరికపై ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో మరోసారి పొంగులేటి, జూపల్లిల భేటీ జరగనుంది.

Revanth Reddy : పొంగులేటి ఇంటికి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. అందుకేనా?

Revanth Reddy : పొంగులేటి ఇంటికి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. అందుకేనా?

బీఆర్‌ఎస్‌ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులేటి తో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తరువాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి భేటీ తరువాత అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దయాకర్ రెడ్డి మృతిపై స్పందించిన నారా లోకేష్, రేవంత్

దయాకర్ రెడ్డి మృతిపై స్పందించిన నారా లోకేష్, రేవంత్

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులకు నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Revanth Reddy: ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తాం..

Revanth Reddy: ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తాం..

హైదరాబాద్: అభయ హస్తం పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కత్రియ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Sharmila: నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..?

Sharmila: నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..?

హైదరాబాద్: టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ..? ఆమెది ఇటలీ కదా’ అని ప్రశ్నించారు.

 Revanth Reddy: వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారు... ఎవరెవరంటే..

Revanth Reddy: వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారు... ఎవరెవరంటే..

వివేక్ (Vivek), ఈటల (Etala), విశ్వేశ్వర రెడ్డి (Visveswara Reddy) లాంటి వాళ్ళు కాంగ్రెస్‌ (Congress)లోకి రావాలని ఆహ్వానిస్తున్నమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Revanth Reddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...

Revanth Reddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

TS News: తలసాని వర్సెస్ రేవంత్

TS News: తలసాని వర్సెస్ రేవంత్

హైదరాబాద్: తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?: తలసానికి రేవంత్ కౌంటర్

కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?: తలసానికి రేవంత్ కౌంటర్

నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు.

KTR: ‘రేవంత్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’

KTR: ‘రేవంత్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’

వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్దే అని మంత్రి కేటీఆర్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి