• Home » Results

Results

AP News: ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు: సీపీ

AP News: ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు: సీపీ

Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు.

Telangana ECET Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

Telangana ECET Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

Telangana: తెలంగాణ ఈ-సెట్ (తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 330 మంది విద్యార్థులు ఈ సెట్ రాయగా..

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులు సమానంగా పంచుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రి-ఫార్మసీ విభాగాల్లోని తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులకు ఐదేసి ర్యాంకులు దక్కాయి.అయితే, రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో

TDP Mahanadu: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!

TDP Mahanadu: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!

Andhrapradesh: ప్రతీ ఏటా పండుగలా జరిగే మహానాడు కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల పలితాలే కారణం. ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి