• Home » Renuka swami

Renuka swami

Hero Darshan: ఇంటి నుంచి భోజనం, పుస్తకాల కోసం హీరో దర్శన్‌ పిటిషన్‌..

Hero Darshan: ఇంటి నుంచి భోజనం, పుస్తకాల కోసం హీరో దర్శన్‌ పిటిషన్‌..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) ఇంటి నుంచి భోజ నం, పరుపు, పుస్తకాలు పొందేందుకు అనుమతులు కోరుతూ హైకోర్టు(High Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు.

Sumalatha: రేణుకాస్వామి హత్యకేసులో.. మౌనం వీడిన సుమలత.. ఆమె ఏమన్నారంటే..

Sumalatha: రేణుకాస్వామి హత్యకేసులో.. మౌనం వీడిన సుమలత.. ఆమె ఏమన్నారంటే..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్‌ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్‌ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది.

Hero Darshan:  హీరో దర్శన్‌ కస్టడీ మరో14 రోజులు పొడిగింపు

Hero Darshan: హీరో దర్శన్‌ కస్టడీ మరో14 రోజులు పొడిగింపు

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan)తో పాటు మరో 16 మందికి కస్టడీ గడువు పెంచుతూ కోర్టు ఆదేశించింది.

Bangalore: రేణుకాస్వామి హంతకులను కఠినంగా శిక్షించాలి..

Bangalore: రేణుకాస్వామి హంతకులను కఠినంగా శిక్షించాలి..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని(Renukaswamy) హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరశైవ జంగమ సమాజం నాయకులు డిమాండ్‌ చేశారు. రేణుకాస్వామిని హత్యను నిరశిస్తు వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం లింగసుగూరు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి