Home » religious conversion
ఏటీఎస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లు ప్రస్తుతం ఈ రెడ్ డైరీపై దృష్టి సారించాయి. చంగూర్ బాబా 'ఫారెన్-ఫండెడ్ ఎంపైర్' రూ.106 కోట్ల మేరకు విస్తరించినట్టు ఈ డైరీలో సాక్ష్యాలున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.