• Home » Reliance

Reliance

Reliance Green Energy: సీబీజీ ప్లాంటుకు తొలి అడుగు

Reliance Green Energy: సీబీజీ ప్లాంటుకు తొలి అడుగు

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్‌ గ్రీన్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో 500 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (CBG) ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. తొలిప్లాంట్‌ను ప్రకాశం జిల్లాలో ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ, మంత్రి నారా లోకేశ్‌ కలిసి శంకుస్థాపన చేయనున్నారు

India's Richest 2025: ఆస్తి తగ్గినా.. అంబానీదే అగ్రస్థానం

India's Richest 2025: ఆస్తి తగ్గినా.. అంబానీదే అగ్రస్థానం

హురున్‌ 2025 కుబేరుల జాబితాలో భారతదేశం నుంచి 284 మంది చోటు సంపాదించగా, ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్‌ అదానీ రెండో స్థానంలో ఉండగా, అత్యంత సంపన్న భారత మహిళగా రోష్నీ నాడార్‌ నిలిచారు. జాబితాలో 21 మంది తెలుగువారుకూ స్థానం లభించడంతో వారి మొత్తం సంపద రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది

 Reliance Capital : రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా సుఖాంతం

Reliance Capital : రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా సుఖాంతం

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సుఖాంతమైంది.

Reliance: ఆపిల్‌ను అధిగమించిన రిలయన్స్.. ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానం..

Reliance: ఆపిల్‌ను అధిగమించిన రిలయన్స్.. ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానం..

ప్రముఖ భారత వ్యాపార సంస్థ రిలయన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఫ్యూచర్‌ బ్రాండ్ 2024 ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఈ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కీలక సంస్థలను వెనక్కి నెట్టి ముందుకెళ్లింది.

 Nellore : కృష్ణపట్నంలో అనిల్‌ అంబానీ పర్యటన

Nellore : కృష్ణపట్నంలో అనిల్‌ అంబానీ పర్యటన

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ గురువారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో తమ సంస్థకు గతంలో కేటాయించిన భూములను సందర్శించారు.

Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..

Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..

Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ధరించారు. ఈ చీర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది. అలాగే శతాబ్దాల క్రితం నాటి అత్యంత విలువైన ఆభారణాలను సైతం ఆమె ధరించారు.

Jio Coin: జియో కాయిన్ అంటే ఏంటి.. జస్ట్ బ్రౌజింగ్‌తో అన్ని డబ్బులెలా వస్తాయి..

Jio Coin: జియో కాయిన్ అంటే ఏంటి.. జస్ట్ బ్రౌజింగ్‌తో అన్ని డబ్బులెలా వస్తాయి..

Jio Coin On Polygon Network: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత కరెన్సీ జియో కాయిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జస్ట్ బ్రౌజింగ్‌తో ఫుల్ మనీ సంపాదించే అవకాశాన్ని వినియోగదారులకు ఆయన కల్పిస్తున్నారు.

రిలయన్స్‌ ఉపకార వేతనాలకు 25 శాతం మంది తెలుగోళ్లు ఎంపిక

రిలయన్స్‌ ఉపకార వేతనాలకు 25 శాతం మంది తెలుగోళ్లు ఎంపిక

ఈ విద్యా సంవత్సరంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు చేయూత నందించడానికి ధీరూభాయి అంబానీ 92వ జయంతి సందర్భంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఉపకారవేతనాలు అందిస్తోంది.

AP Politics: రైతుకు రూ. 30‌ వేలు.. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

AP Politics: రైతుకు రూ. 30‌ వేలు.. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

రిలయన్స్ తో చేసుకున్న కీలక ఒప్పందం ద్వారా కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన జరగనుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా లీజు పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్టు సీఎం తెలిపారు.

Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ విరాళం రూ.20కోట్లు

Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ విరాళం రూ.20కోట్లు

వరద బాధితుల సహాయార్థం రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి