Home » Recharge plans
భారత టెలికాం రంగంలో ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా BSNL మరో క్రేజీ ప్లాన్ ప్రవేశపెట్టింది.
మీరు మంచి లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దీర్ఘకాల వినియోగదారుల కోసం క్రేజీ ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్ 2025 మొదలైన నేపథ్యంలో క్రికెట్ ప్రియుల కోసం టెలికాం సంస్థలు క్రేజీ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించాయి. 100 రూపాయల పరిధిలోనే దాదాపు అనేక సంస్థలు ఐపీఎల్ మ్యాచ్ చూసే సేవలను అందిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా బడ్జెట్ ధరల్లో BSNL మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ.199కే డైలీ 3జీబీ డేటా అందుబాటులోకి రావడం విశేషం.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్ ప్రకటించింది. 84 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌లో మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL Incredible Offer: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. హోలీ సందర్భంగా BSNL తమ కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసకున్న యూజర్లకు 365 రోజుల పాటు హై స్పీడ్‌తో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ దక్కుతాయి. ఆ ప్లాన్ ఏదంటే..
టెలికాం మార్కెట్లో క్రమంగా పోటీ పెరిగింది. దీంతో యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కంపెనీలు పోటాపోటీగా రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటివల రూ. 200 బడ్జెట్‌లోపు ప్రకటించిన ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ BSNL ప్రైవేటు కంపెనీలైన జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరల్లో ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటివల ప్రవేశపెట్టిన రూ.108 ప్లాన్ గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్రైవేట్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటివల ప్రవేశపెట్టిన బెస్ట్ ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు అద్భుతమైన చౌక ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే 108 రూపాయలకు 60 రోజుల పాటు అందించే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.