Home » RCB
ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును బెంగళూరు అందుకుంది. మరి.. ఏంటా ఘనత అనేది ఇప్పుడు చూద్దాం..
ఒకే ఒక్క గెలుపుతో పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ టైటాన్స్ ఆశల్ని ఆవిరి చేసింది మాహీ టీమ్. ఇతర జట్లకు బంపర్ చాన్స్ ఇచ్చింది. దీని గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి దాన్ని నిజం చేసుకోవాలని చూస్తోంది. కానీ అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ఫుల్ స్ట్రాంగ్‌గా ఉన్న జట్టు కాస్తా.. ఒక్క ఓటమితో బలహీనతల్ని బయటపెట్టుకుంది.
ఆర్సీబీ నిన్నటి మ్యాచ్ హైదరాబాద్‌తో ఓటమి తర్వాత మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేయగా, తాజాగా ఆర్సీబీని (RCB IPL2025) కూడా ఓడించి వారు టాప్2 చేరేందుకు ఇబ్బందులను సృష్టించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న పోరులో తన హిట్టింగ్ పవర్ చూపించాడు. బౌండరీలు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన బెంగళూరు ఏం ఎంచుకుంది.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2025లో ఇవాళ రసవత్తర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ రిజల్ట్‌తో పాయింట్స్ టేబుల్లో పెద్దగా మార్పులు ఉండవని కొందరు అనుకుంటున్నారు. కానీ తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది ఆర్సీబీ. నెగ్గడంతో పాటు పరువును కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఐపీఎల్ 2025 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే నాలుగు ప్లే ఆఫ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే నేడు ఆర్సీబీ, హైదరాబాద్ జట్ల (RCB vs SRH) మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే ఈ మ్యాచులో ఓవైపు ఆర్సీబీ గెలవాలని చూస్తుండగా, హైదరాబాద్ సైతం విజయం సాధించాలని భావిస్తోంది.
ఆర్సీబీ జట్టులోకి ఓ ఎక్స్‌ప్రెస్ బౌలర్ వచ్చేస్తున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ లుంగి ఎంగిడీ మిస్ అవడంతో ఆందోళనలో పడిన బెంగళూరుకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. ఎంగిడీకి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..