Home » RCB
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో చోటు చేసుకున్న విషాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై క్రీడలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ స్పందిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్ 11 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 50 మందికి పైగా సామాన్యులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొల్పింది.
18 ఏళ్ల కప్పు కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్-2025లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో విరాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చిన వారు విగతజీవులవడం అంతులేని బాధను మిగిల్చింది.
ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న విషాదంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరో కమల్ హాసన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..
ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కల నెరవేరిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్బీఐ.
బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితికి మించి వేలాదిగా క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో.. హైదరాబాద్లో అభిమానులు మంగళవారం రాత్రి హల్చల్ చేశారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.
IPL 2025: హైదరాబాద్ నగరంలో నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బెంగళూరు నగరాన్ని తలపించేలా సందడి చేశారు. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు గుమిగూడారు.