• Home » RCB

RCB

ఆర్సీబీ విలువలో 0.5శాతం మా దేశ క్రికెట్‌కు ఇచ్చినా చాలు: నెదర్లాండ్స్ క్రికెటర్

ఆర్సీబీ విలువలో 0.5శాతం మా దేశ క్రికెట్‌కు ఇచ్చినా చాలు: నెదర్లాండ్స్ క్రికెటర్

ఐపీఎల్‌లో వేల కోట్ల రూపాయిల డీల్స్ జరుగుతున్న వేళ అసోసియేట్ దేశాల క్రికెట్ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎల్ మాజీ ప్లేయర్.. అసలెవరీ ఆర్యమాన్ బిర్లా?

ఆర్సీబీ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎల్ మాజీ ప్లేయర్.. అసలెవరీ ఆర్యమాన్ బిర్లా?

ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ తర్వాత ఆర్సీబీకి ఆర్యమాన్ బిర్లా కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ పేసర్ యశ్‌పై ఆర్సీబీ కీలక వ్యాఖ్యలు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ పేసర్ యశ్‌పై ఆర్సీబీ కీలక వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ ఐపీఎల్2026కి దూరంగా కానున్నాడు. వ్యక్తిగత కారణాల‌తో ఈ సీజన్‌ ఆడటం లేదని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ అన్నారు.

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం

ఐపీఎల్2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో మరణించిన వారికి నివాళిగా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

18 ఏళ్ల ప్రయాణం నా కళ్ల ముందు మెదిలింది: విరాట్ భావోద్వేగం

18 ఏళ్ల ప్రయాణం నా కళ్ల ముందు మెదిలింది: విరాట్ భావోద్వేగం

ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా విరాట్ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఆర్సీబీ మాజీ ప్లేయర్ విధ్వంసం.. 69 బంతుల్లో 195 పరుగులు

ఆర్సీబీ మాజీ ప్లేయర్ విధ్వంసం.. 69 బంతుల్లో 195 పరుగులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో అజేయంగా 195 పరుగులు చేశాడు.

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై కోహ్లీ స్పందించాడు.

అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్

అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్

రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లకు స్టార్ ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు దూరం కానున్నాడు. గత సంవత్సరం ఆర్సీబీ టైటిల్ విజయంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ కీలక పాత్ర పోషించాడు.

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ గురించి మాట్లాడాడు.

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి