• Home » RBI

RBI

Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు

Dussehra Holidays: వరుసగా బ్యాంకులకు సెలవులు

ఈ ఏడాది విజయ దశమి.. శనివారం వచ్చింది. అంటే దసరా పండగ రెండో శనివారం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరునాడు ఆదివారం కావడంతో.. అక్టోబర్ 10, 11 తేదీలు ఎప్పటిలాగే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కానీ వివిధ రాష్ట్రాల్లోని మరికొన్ని బ్యాంకులకు మాత్రం.. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Fine: యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీకి గట్టి షాక్ ఇచ్చిన ఆర్బీఐ

Fine: యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీకి గట్టి షాక్ ఇచ్చిన ఆర్బీఐ

దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.

Viral: ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా? ఏటీఎంలల్లో యూపీఐ యాప్స్ సాయంతో..

Viral: ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా? ఏటీఎంలల్లో యూపీఐ యాప్స్ సాయంతో..

ఏటీఎంలల్లో డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ సాయంతో కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్లల్లో డబ్బులు డిపాజిట్ చేసుకునే సౌలభ్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫే్‌స(యూఎల్‌ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్) పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని గవర్నర్ తెలిపారు.

High Court: మార్గదర్శిపై విచారణ జరగాల్సిందే

High Court: మార్గదర్శిపై విచారణ జరగాల్సిందే

నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది.

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు.

RBI : రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

RBI : రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.

Cibil Score: సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ కొత్త రూల్.. తెలిస్తే మీకే లాభం

Cibil Score: సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ కొత్త రూల్.. తెలిస్తే మీకే లాభం

మీరు కొత్త లోన్ కోసం చూస్తున్నారా. అయితే మీ సిబిల్ స్కోర్(Cibil Score) ఇంకా నెల రోజుల నుంచి అప్‌డేట్ కాలేదని టెంన్షన్ పడుతున్నారా. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల సిబిల్(CIBIL) స్కోర్‌కు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త సూచనలను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!

Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!

గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?

తాజా వార్తలు

మరిన్ని చదవండి